WNP: గోపాల్ పేట మండలం చాకలిపల్లి గ్రామానికి చెందిన గగనం శ్రీను సోమవారం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు గ్రామ బీసీ సంక్షేమ అధ్యక్షుడు వెంకటయ్య యాదవ్ కుటుంబం దగ్గరికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి రూ.4000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య, సతీష్, మహేష్ బాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.