TG: కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని.. ఇప్పుడు రూ.9 వేల కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని ప్రభుత్వం CBIకి లేఖ రాసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రూ.లక్ష కోట్ల స్కామ్ అని విచారణ జరపాలా..? రూ.9 వేల కోట్ల స్కామ్ అని విచారణ చేపట్టాలా..? సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.