TG: మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తుంటే కాంగ్రెస్ నేతలకు వణుకు వస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. KCR వస్తున్నారని తెలిసే రైతు భరోసా వేస్తున్నారని ఆరోపించారు. రేపు సీఎం కాళేశ్వరానికి వెళ్తున్నారని గుర్తుచేశారు. రెండున్నరేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కాగా, రేపు జగిత్యాలలో KCR బహిరంగ సభలో పాల్గొననున్నారు.