HYDలో ఆర్టీసీ బస్సుల మరమ్మతులు, బస్సులో రూపురేఖలు మార్చే యూనిట్ ఎక్కడుందో తెలుసా.? మియాపూర్లో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ అందుబాటులో ఉంది. ఇక్కడ బస్సు ఎలా కావాలంటే అలా మార్చేస్తారు. ఇక్కడ కొత్తగా దాదాపు 150 ఎక్స్ప్రెస్ బస్సులను ఫైర్ సేఫ్టీ చర్యలతో సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్రజలకు ఇవి అందుబాటులోకి వస్తాయి.