సత్యసాయి: పెనుకొండ వైసీపీ కార్యాలయంలో క్యాడర్ ఐడీ కార్డ్ వెరిఫికేషన్‌పై మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కీలక సమావేశం నిర్వహించారు. పెనుకొండ అర్బన్, రూరల్, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం మండలాల కన్వీనర్లు, సోషల్ మీడియా, ఐటీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యకర్తలు వెంటనే తమ గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.