SKLM: నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల సమాఖ్య సంఘాల అధ్యక్షులకు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం సాయంత్రం అందజేశారు. నరసన్నపేటలో 47, సారవకోటలో 47, పోలాకిలో 45, జలుమూరులో 49 మంది అధ్యక్షులకు ఈ మొబైల్స్ అందచేశారు. వెలుగు పథకం ద్వారా మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని MLA సూచించారు.