ADB: తలమడుగు మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు.