MDK: నర్సాపూర్‌లో నేడు మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతో పాటు, లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.