HYD: కోకాపేటలో అత్యంత ఎత్తైన 63 అంతస్తుల ట్విన్ టవర్ల నిర్మాణానికి HMDA అనుమతులు మంజూరు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సంబంధం లేనప్పటికీ.. ఈ ప్రాజెక్టును మార్కెట్ వర్గాలు ‘ట్రంప్ టవర్’గా వ్యవహరిస్తున్నాయి. ముంబై, పుణే వంటి నగరాల్లో ఈ పేరిట టవర్లు రావటంతో ఇక్కడా ఆ బ్రాండ్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.