NGKL: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ ‘సెన్సస్-2027’ స్వయం నమోదును ప్రారంభించారు. మే 10 వరకు se.census.gov.in పోర్టల్‌లో ప్రజలు తమ వివరాలను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. అనంతరం వచ్చే 11 అంకెల ఐడీని భద్రపరుచుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.