1952: సినీ నటుడు ఎల్.బీ. శ్రీరాం జననం 1958: దర్శక, నిర్మాత కె.ఎస్.రవికుమార్ జననం 1987: సినీ నటుడు అల్లు శిరీష్ జననం 2002: పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ ఎం.ఎన్. పాస్సే మరణం 2007: తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం 2017: దర్శకుడు దాసరి నారాయణరావు మరణం ➢ గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం