క్రికెట్ అభిమానులను గత రెండు నెలలుగా ఉర్రూతలూగిస్తున్న IPL 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు 73 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ మెగా టోర్నీలో.. ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలుంది. ఈ తుది పోరుకు అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదిక కానుంది. IPL ట్రోఫీ కోసం RCB, GT హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మేగా ఫైనల్ ఈనెల 31న రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.