సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ జంటగా వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘రోమాంచకం’. ఈ సినిమాపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ కథ వింటున్నంత సేపూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. వినోదంతో పాటు ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. నా కెరీర్లో మొదటిసారిగా నేను ఒక చిత్రాన్ని సమర్పిస్తున్నా’ అని పేర్కొన్నాడు.