దక్షిణాఫ్రికా పర్యటనను ఓటమితో ఆరంభించిన భారత మహిళల జట్టు.. ఈరోజు రెండో మ్యాచ్లో విజయం సాధించాలని చూస్తోంది. ఐదు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్లో భారత బ్యాటింగ్, బౌలింగ్ రెండూ అంచనాలకు తగ్గట్లు సాగలేదు. సూపర్ ఫామ్లో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ను అడ్డుకోవడం భారత జట్టుకు కీలకం. సాయంత్రం 5:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.