NZB: ముప్కాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను పక్కన ఉన్న బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై కిరణ్ పాల్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. సొంత భవనం పూర్తి అయినా తరువాత మళ్లీ ముప్కాల్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటి వరకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు.