KMR: నాగిరెడ్డిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాతూరు అంగన్వాడీ సెంటర్లు వడదెబ్బపై అవగాహన, ఓఆర్ఎస్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు సూపర్వైజర్ సుభాషిని తెలిపారు. శనివారం రోజున మాట్లాడుతూ.. హెచ్పీవి టీకా, దోమల వల్ల అంటువ్యాధులు నివారించడంపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.