VKB: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో మూడవ బ్యాచ్‌కు షార్ట్‌టర్మ్ టెక్నికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు అప్లై చేసుకోవచ్చు. CNC, ఆటోమేషన్, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్ CAD కోర్సులు నిర్వహిస్తారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వారు అర్హులని అధికారులు సూచించారు. వివరాలకు ఐటీఐ కార్యాలయం లేదా 9177472488, 9550112364ను సంప్రదించాలన్నారు.