ASF: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత పాల్గొన్నారు. వసతి గృహాల్లో పరిశుభ్రత, మరమ్మతులు పనులు చేపట్టాలని సూచించారు