NRML: ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో ఈ నెల 20వ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారోత్సవ చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని SC,ST, BC, మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో పారిశుద్ధ్యం, మరమ్మతు పనులు చేపడుతామని తెలిపారు. విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.