KNR: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ HYDలో నిర్వహించే సభకు జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట నుంచి ఉద్యమకారులు బయలుదేరారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమారు 500 మంది పాల్గొంటున్నట్లు జక్కే కిరణ్, కొండ అర్జున్ తెలిపారు.