MNCL: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణం గ్రంథాలయాన్ని రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. కాంపిటేటివ్ పుస్తకాలను అందజేస్తానని పేర్కొన్నారు.