AP: బిట్స్ పిలాని క్యాంపస్లలో అమరావతి కీలకమైన విద్యా కేంద్రంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రెన్యూ ఎనర్జీ సంస్థలు ఇంగాట్ వేఫర్ ఉత్పత్తికి యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజధానిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై బ్రిడ్జిని ఐకానిక్గా నిర్మించాలని సీఎం సూచించారు.