NDL: బనగానపల్లె ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న ఈద్గాను కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇవాళ SDPI జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బీసీ ఆధ్వర్యంలో ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని SDPI జిల్లా అధ్యక్షుడు మణిహారం హనీఫ్ అన్నారు. ఇది మత భావాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.