NRT: విజయవాడలో క్రికెట్ బెట్టింగ్, ఇతర నేర కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీపీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో నేరాల నిర్మూలనకు 360 డిగ్రీల నిఘా ఏర్పాటు చేసినట్లు శుక్రవారం తెలిపారు. గత 3 సంవత్సరాల్లో క్రికెట్ బెట్టింగ్స్‌లో పట్టుబడిన వ్యక్తులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.