VSP: 2027లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, అలాగే 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం సృష్టించి మళ్ళీ సీఎం అవ్వడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. 34వ వార్డులో జరిగిన దుర్గాలమ్మ జాతరలో పాల్గొన్న ఆయన, అమ్మవారి ఆశీస్సులతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారన్నారు.