IPL 2026లో భాగంగా ఇవాళ మ.3:30 గంటలకు బెంగళూరుతో ఢిల్లీ తలపడనున్న సంగతి తెలిసిందే. గణాంకాల ప్రకారం ఇరుజట్ల మధ్య జరిగిన 33 మ్యాచ్ల్లో బెంగళూరు 22-12తో ముందంజలో ఉంది. పైగా బెంగళూరు ఈ టోర్నీలో మంచిగా రాణిస్తుండటంతో.. చివరి 2 మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీకి ఇవాళ్టి పోరు పెద్ద సవాలే. కాగా RCBతో చివరి 8 మ్యాచ్ల్లో ఢిల్లీ రెండే గెలిచింది.