ADB: ఉపాధ్యాయ, ఉద్యోగుల న్యాయమైన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ నాయకులు శ్రీకాంత్ కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భీంపూర్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. CPS విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మే ఒకటి నుంచి హెల్త్ కార్డులను అమలు, పెండింగ్ బకాయిల చెల్లించాలని విన్నవించారు.