KNR: కరీంనగర్లోని TASK ఆఫీస్లో టెక్నికల్ కోర్సుల శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఇందులో ప్రధానంగా టెక్నికల్ కోర్సులు C, C++, డేటా స్ట్రక్చర్స్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, జావా స్క్రిప్ట్, ఇట్ స్కిల్స్లో శిక్షణ ఇస్తామని అన్నారు. ఆసక్తిగల వారు KNR ఐటీ టవర్లో ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.