చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుత IPL సీజన్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ 7(6) పరుగులకే ఔటై నిరాశపరిచాడు. గత 5 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 28, 7, 15, 7 పరుగులతో మొత్తం 63 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా అతడు త్వరగా ఔట్ అవ్వడం CSK బ్యాటింగ్ లైనప్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.