ఉప్పల్ వేదికగా RRతో జరుగుతున్న మ్యాచ్లో SRHలోకి కొత్త ప్లేయర్ ప్రఫుల్ హింగే ఎంట్రీ ఇచ్చాడు.
SRH XI: అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్ (C), క్లాసెన్, అనికేత్, సలీల్ అరోరా, నితీశ్ కుమార్, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ. RR XI: జైస్వాల్, జురెల్, పరాగ్ (C), ప్రిటోరియస్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, దేశ్పాండే.
Tags :