MI vs RCB మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్‌తో కలిసి 120 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. T20ల్లో అత్యధికంగా 47 సార్లు 100+ భాగస్వామ్యాలు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. MIతో మ్యాచ్‌కు ముందు ఈ రికార్డ్ గేల్(47) పేరిట ఉండేది. ఈ లిస్టులో బాబర్(46), వార్నర్(45), డుప్లెసిస్(40) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.