గుజరాత్ కెప్టెన్ గిల్ అరుదైన రికార్డ్ సొంతంచేసుకున్నాడు. 26Y 216D వయసులో 4000 IPL పరుగుల మైలురాయిని అందుకుని.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా కోహ్లీ(27Y 195D)ని దాటేశాడు. అటు అత్యంత వేగంగా 4000 రన్స్ చేసిన 5వ ఆటగాడిగానూ నిలిచాడు. గిల్ 118 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకోగా.. అతనికంటే వేగంగా Kl రాహుల్(105), గేల్(112), వార్నర్(114), బట్లర్(116) 4000 రన్స్ చేశారు.