TG: BRS నేతలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల మాటలు.. డ్రగ్స్ తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బోగస్ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ప్రతిపక్షనేత ఎవరూ లేరని మండిపడ్డారు.