TG: త్వరలో పార్టీ మారుతున్నట్లు వస్తున్నట్లు వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. ‘కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటింది. మునిగిపోయే నావలో ఎవరైనా చేరుతారా. రేవంత్ రెడ్డి 11 ఏళ్లు కాదు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నా.. అది మునిగిపోయే పడవనే’ అంటూ ఎద్దేవా చేశారు. అటు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం సంచలనంగా మారింది.