AP: అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం 50 వేల ఎకరాలను తీసుకుందని మాజీ మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ‘అమరావతి రైతుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. దాన్నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మావిగన్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది’ అంటూ ఆరోపించారు.