మహేష్ బాబు నటించిన ‘అతిథి’ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మే 29, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది మామూలు రీ-రిలీజ్ కాదట. అత్యాధునిక 4K టెక్నాలజీతో విజువల్స్, డాల్బీ అట్మాస్‌తో సౌండ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారట. కొన్ని సీన్లను కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎడిట్ చేస్తున్నట్లు టాక్.