గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ రాబోతుందన్న వార్త SMలో వైరల్ అవుతోంది. ‘గుల్లక్’ ఫేమ్ దుర్గేష్ సింగ్ అందించిన ఓ అద్భుతమైన ఐడియాను భన్సాలీ చరణ్ కోసం డెవలప్ చేశాడట. ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.