BHNG: మోత్కూర్ మున్సిపాలిటీలో బృదావన కాలువను మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం స్వప్న సోమానర్సయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బృదావన కాలువ మరమ్మతుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో బృదావన కాలువను సుందరికరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిసు శ్రీకాంత్ పాల్గొన్నారు.