SDPT: హనుమాన్ సర్వ జగత్ రక్షకుడని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హనుమాన్ మాలధారణ స్వాములతో కలసి భిక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావి చెట్టు హనుమాన్ దేవాలయానికి వెండి ఆభరణాలు సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హనుమాన్ మాలధారణకు నెలవు మన సిద్దిపేట అన్నారు. స్వాములు దీక్షా ఫలించి.. మీ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు.