పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. ఈ క్రమంలో వేగవంతమైన హాఫ్ సెంచరీల్లో అభిషేక్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. IPL టోర్నీలో 20 కన్నా తక్కువ బంతుల్లోనే ఐదుసార్లు హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో అభిషేక్ తర్వాత నికోలస్ పూరన్ (4) ఉన్నాడు.