BHNG: ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు మేకల్ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విగ్రహాలను శుభ్రపరచి, ‘పంచతీర్థాల’ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు.