MDCL: మచ్చ బొల్లారంలోని స్వయంభూ, సంజీవని ఆంజనేయ ఆలయాలలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి సంస్కృతి, దేశ రక్షణకు కట్టుబడాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారి దక్షిణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.