ADB: నిన్న వెలుబడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన గట్టు రవీందర్ కుమారుడు శ్రీవేశ్ 991 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో సత్తా చాటాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కాగా తల్లి గృహిణి. జిల్లాస్థాయిలో టాపర్గా నిలవడం ఆనందంగా ఉందని రవీందర్ పేర్కొన్నారు. ఈమేరకు శ్రీవేశ్ ను గ్రామస్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.