SRCL: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు, గొల్లపల్లి గ్రామ సర్పంచ్ మాడుగుల ఆమని శ్రీకాంత్, మరిమడ్ల గ్రామ సర్పంచ్ కోల స్వాతి-శ్రీనివాస్‌లు నిమ్మపల్లి గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరాగా ఆయన ఆహ్వానించారు.