NRML: సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మానవత్వంతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యం కావాలని ఏపీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నరసింహులు పిలుపునిచ్చారు. ఏపీఐ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంటర్నెట్పై ఆధారపడి సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు.