ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మూడు ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. TSSWR బాలికల కళాశాల (32013), KGBV జూనియర్ కళాశాల (32019), జైనూర్ TTWUR బాలికల కళాశాల (32024) వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థినులందరూ పాస్ కావడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.