GDWL: గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎం.పుష్ప ఇంటర్ ఎంఎల్టీ ఫలితాల్లో 975/1000 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. స్వల్ప తేడాతో రాష్ట్ర ర్యాంక్ మిస్ అయినా, కాలేజీ టాపర్గా నిలిచింది. ప్రభుత్వ విద్యార్థులు కృషితో విజయాలు సాధించగలరని ఆమె నిరూపించిందని అధ్యాపకులు తెలిపారు. పుష్పను విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు.