WGL: నర్సంపేట పట్టణంలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, పాల్గొని మాట్లాడారు. వేగంగా డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.