WNP: మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పంతో మహిళలకు అండగా ఉంటున్నారని, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.