JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చేదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పామునూరు, రాజవరం, చిన్న పెండ్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి మాట్లాడుతూ… నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన కడియం మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని, అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలంతా సహకరించాలన్నారు.